Brahmamudi August 3 Episode: బ్రహ్మముడి- శేషు ట్రాప్‌లో రాజు- ఇందును కొట్టిన అపర్ణ- రాజు నీ కూతురు కొడుకంటూ నిజం చెప్పి!
భారతదేశం, ఆగస్టు 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అపర్ణ, సుభాష్ గుడికి వెళ్లినట్లు శేషు చెబుతాడు. అలా ఎలా పంపించావ్. ఇప్పుడు వాళ్లు ఏ గుడికి వెళ్లారో ఎలా తెలుసుకోవడం అని భ్రమరాంబ అంటుంది. నేను కనుక్కుంటా. అల్లుడిని అడుగుతానని శేషు అంటాడు.
అప్పుడు రాజు, ఇందు జాగ్రత్త పడతారుగా అని భ్రమరాంబ అంటుంది. నా బుర్ర వాడి తెలుసుకుంటాగా అని రాజుకు శేషు కాల్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ అని శేషు అడిగితే.. రాజు ఆఫీస్‌లో ఉన్నానంటాడు. అదేంటీ మీతో సత్యనారాయణ వ్రతం చేయించడానికి గుడికి వెళ్లారుగా. నువ్వు ఆఫీస్‌లో ఉంటే ఎలా అని శేషు అంటాడు.
వీళ్లకు అనుమానం రాకుండా మ్యానేజ్ చేయాలని రాజు అనుకుంటాడు. నేను ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను. అర్జంట్‌గా ఫైల్ చేయాల్సి వచ్చిందని రాజు అంటాడు. సరే త్వరగా చేసుకుని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.