Brahmamudi August 17 Episode: బ్రహ్మముడి- తాత ఆపరేషన్ డబ్బులడిగిన ఐశ్వర్య- అక్క చెంప పగలగొట్టిన ఇందు-ఇంట్లో ఆస్తి గొడవలు
భారతదేశం, ఆగస్టు 17 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చలపతి ఇంటికి రాజు, నందు వెళ్తారు. ఇంకా గాలికి తిరుగుతున్నాడేమో అని చలపతి సెటైర్లు వేస్తాడు. కొడుకు, కోడలు వచ్చారుగా చికెన్ తీసుకొస్తానని చలపతి వెళ్తాడు. రెండు కిలోలు తీసుకురమ్మని రాజు అంటాడు.
ఈ డబ్బు విషయం నేను చెబితే నాన్న నమ్మడని రాజు అంటే.. నేనున్నాగా అని ఇందు అంటుంది. వెంకీ డల్‌గా ఉండటం చూసిన ఇందు నందు చెప్పింది గుర్తు చేసుకుంటుంది. వెంకీతో ఏదో దీర్గంగా ఆలోచిస్తున్నావ్. నందు గురించా అని అడుగుతుంది ఇందు. తనగురించి కాదని వెంకీ అంటాడు. నందుతో నీకు ఏదైన గొడవ జరిగిందా, తనవల్ల ఏమైనా హర్ట్ అయ్యావా అని ఇందు అడుగుతుంది.
లేదని వెంకీ అంటే.. మరెందుకు తనకు దూరంగా ఉంటున్నావని ఇందు అడిగితే వెంకీ సైలెంట్‌గా ఉంటాడు. ఏం చెప్పాలో తెలియడం లేదా అని ఇందు అంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.