Brahmamudi August 14 Episode: బ్రహ్మముడి- కట్టల డబ్బులో మిగిలింది లక్షే- రాజుకు 5 లక్షల జీతం- నందు హార్ట్ బ్రేక్
భారతదేశం, ఆగస్టు 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మదన్‌తో గొడవ తర్వాత రాజు వస్తాడు. మదన్ వెళ్లిపోతాడు. రేఖ పిన్ని కూడా నీలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. తప్పకుండా నీ సమస్యకు సొల్యూషన్ తీసుకొస్తుందని రాజు అంటాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానని లక్కీ వెళ్లిపోతాడు.
నీకు ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇప్పటివరకు నీ గురించే ఆలోచించాను. ఎందుకంటే ఇది చెబితే నీ కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి కాబట్టి. లక్కీని నీ కొడుకుగా ఎలా ఒప్పుకుంటావో నువ్వే ప్లాన్ చేసుకో. నేను చెబితే మాత్రం నీ లైఫ్‌లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. నీ భర్త, నీ కొడుకు నిన్ను వదిలేయొచ్చు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని సాఫ్ట్‌గా చెప్పేసి వెళ్లిపోతాడు రాజు.
మరోవైపు వెంకీ, నందు రెస్టారెంట్లో కలుస్తారు. ఎందుకు కలవాలన్నావ్ అని నందు అడుగుతుంది. నా లైఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.