Brahmamudi August 13 Episode: ఏడిపించిన కొడుకు, కరిగిన తల్లి మనసు- రేఖ గురించి తప్పుగా మాట్లాడిన మదన్- నట్టింట్లో డబ్బు
భారతదేశం, ఆగస్టు 13 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శశి ఇచ్చే గిఫ్ట్స్కి ఆశపడి నీకు పరిచయం చేశా. కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేయాలని చూశాడని రేణు చెబుతుంది. నో, నువ్వు అబద్ధం చెబుతున్నావ్ అని ఐశ్వర్య అంటుంది. ఈ ఇందు నా ఫ్రెండ్ను భయపెట్టి ఇలా చెప్పిస్తుందంటుంది.
నిన్ను చాలా నమ్మానే. ఎవరికోసమే ఇలా చెబుతావా. నిన్ను కూడా నమ్మను అని ఐశ్వర్య అంటుంది. దాంతో శశిని తీసుకొచ్చి నిజం చెప్పమంటుంది నందు. నేను నిన్ను ప్రేమించట్లేదు. వీళ్లంతా చెప్పేది నిజమే. నేను నిన్ను మోసం చేయడానికే దగ్గరయ్యాను. అంతకుమించి నీ మీద ఫీలింగ్స్ లేవని శశి అంటాడు.
రేయ్ నువ్వు చదువుకున్నావుగా. కొంచమైనా సిగ్గులేదా అని అంతా తిడతారు. కేసు పెడతామంటారు. ఇందు గారు మీరు చెప్పినట్లే చెప్పాను, మీకు ఓకేనా అని ప్లేట్ ఫిరాయిస్తాడు శశి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.