భారతదేశం, ఏప్రిల్ 7 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి కావ్య జీవితాన్ని పుస్తకంలో చదివిన ఇందు పడుకుండిపోతుంది. కావ్య పిలుస్తుంది. తన తల్లిని చూసి ఇందు మురిసిపోతుంది. రేఖ వల్ల కష్టాల్లో ఉన్నట్లు చెబుతుంది ఇందు. ఆస్తి కోసం తాతయ్య వాళ్లను చంపేస్తానంది అంతేగా, నువ్వు నా కూతురువి, నువ్వు అనుకుంది సాధిస్తావని మోటివేట్ చేస్తుంది కావ్య.
నేను నీలా ఉండలేను అమ్మా. సంతకం పెట్టాలనుకుంటున్నా అని ఇందు ఏడుస్తుంది. నేను మాత్రం అన్ని యుద్ధాలు గెలిచానా. నువ్వు సంతకం పెడితే ఓడిపోయినట్లు కాదు. ఏదో ఒక రోజు నీకు టైమ్ వస్తుంది. ఈ ప్రకృతి నిన్ను గెలిపిస్తుంది. అది జరగాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకుంది సాధిస్తావ్. కాస్తా జాగ్రత్తగా ఆలోచించు అని ధైర్యం నింపిన తల్లి కావ్య మాయమైపోతుంది.
నా భయాన్ని దూరం చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.