భారతదేశం, ఏప్రిల్ 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో మనకోసం ఇందు ఆస్తిని వదులుకోవాలనుకుంటుంది అని అపర్ణ కంగారుగా చెబుతుంది. ఇందు సేమ్ తన తల్లిలాగే చేస్తుంది. మనం తనను ఒప్పించలేం అని సుభాష్ అంటాడు. మనం ఒప్పించలేం కానీ తన తల్లి ఉందిగా. కావ్య జ్ఞాపకం ఉందిగా అని వెళ్లి ఓ బుక్ తీసుకుని వస్తుంది అపర్ణ.
నేను నా విజయం అనే పేరుతో కావ్య బయోగ్రఫీని బుక్‌గా రాసినట్లు కల్యాణ్ చెప్పింది, కావ్య జీవితాన్ని పుస్తకంగా రాసి ఇచ్చింది అపర్ణ, సుభాష్ గుర్తు చేసుకుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టి సాధించిన విజయం గురించి కల్యాణ్ చెబుతాడు. వదిన వల్లే తన కలానికి గుర్తింపు వచ్చిందని, ఈ బుక్ రాబోయే తరాలకు ధైర్యం కావాలని, ఇది చరిత్ర కాదు రాబోయే తరానికి భవిష్యత్తు అని కల్యాణ్ అంటాడు.
కావ్య జీవితాన్ని కల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.