భారతదేశం, ఏప్రిల్ 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందును ఇంటికి తీసుకురావడం, నందుకు ఆ విషయం తెలిస్తే బతుకు జైలు అవుతుందని లక్కీ అంటాడు. నందుకు ఏం తెలియదురా అని రాజ్ అంటాడు. ఇందు ఫొటో పట్టుకుని నందు తిరగడం మర్చిపోయావా. మనల్ని పట్టుకోడానికే వచ్చిందిరా అని లక్కీ అంటాడు.
ఇంతలో నందు వచ్చి ఇందు అక్కను మీరు కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలుసు చెబుతుంది. దాంతో రాజ్, లక్కీ ఇద్దరు షాక్ అవుతారు. తాను ఇంట్లోకి వచ్చినట్లు, ఇందు బట్టలు ఆరేయడం చూసి దొరికిపోయారని నందు చెబుతుంది. మా అక్క ఇందునే నాతో రావడానికి ఇష్టపడలేదు. మీతోనే కిడ్నాప్ అయినట్లు ఉంటానని చెప్పిందని, అందుకే ఊరుకున్నాను అని నందు చెబుతుంది.
రేయ్ ఇందును మనం కిడ్నాప్ చేశామ, మనల్ని తను చేసిందా. అసలు ఇదంతా ఎక్కడికో వెళ్లేలా ఉందని లక్కీ భయపడుతుంటాడు. ఇందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.