భారతదేశం, ఏప్రిల్ 21 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు అడిగినందుకు రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇంతలో ఎవరో తలుపు కొడతారు. దాంతో రాజ్, లక్కీ కంగారుపడతారు. రేఖ ఆంటీ అడ్రస్ కనుక్కుని వచ్చిందా ఏంటీ అని లక్కీ అంటే అమ్మో నేను ఇరుక్కుంటాను అని ఇందు భయపడిపోతుంది.

కిటికీలోనుంచి చూసిన లక్కీ ఇంటి ఓనర్ రావడం చూసి భయపడిపోతాడు. అదే విషయం రాజ్‌కు చెబుతాడు. మేము వెళ్లి బెడ్‌రూమ్‌లో దాక్కుంటామని రాజ్, ఇందు వెళ్లిపోతారు. లక్కీ డోర్ తీసి యాదగిరి ఫ్యామిలీతో యాదగిరి గుట్టకు వెళ్లాడని, మీరు వస్తున్నారని యాదగిరి చెప్పాడని, అందుకే ఇల్లు క్లీన్ చేస్తున్నానని చెబుతాడు లక్కీ. మాస్టర్ బెడ్‌రూమ్ కాదని, చిన్న బెడ్‌రూమ్‌లోకే వెళ్తాడు డల్లాస్ కాంతారావు.

అదే గదిలో ఉన్న రాజ్, ఇందు బీరువాలో చెరోవైపు దాక్కుంటారు. లక్కీ వచ్చి బా...