భారతదేశం, ఏప్రిల్ 17 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకట్‌తో కలిసి రాజ్ కిడ్నాప్ చేసిన ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది నందు. లక్కీ తెగ భయపడిపోతాడు. తమ్ముడు చూస్తే బుక్ అయిపోతామనుకుంటారు. ముందు డోర్ తీద్దామని రాజ్ అంటాడు. ఇంతలో వెంకట్‌కు ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు.
ఇందును ఓవైపు దాచి డోర్ తీస్తారు రాజ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని నందు అడిగితే.. నగల షాపులో గొడవ అయిందని గుర్తు చేస్తాడు లక్కీ. తర్వాత ఇందు ఫొటో చూపించి ఈ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెబుతారు. తనెవరో తెలియదని రాజ్ వాళ్లు అంటే.. అదేంటీ మీతో చాలా గొడవ అయిందని చెప్పింది. అప్పుడే మర్చిపోయారు అని నందు అంటుంది. దాంతో గుర్తు వచ్చిందని చెబుతారు.
కిడ్నాప్ గురించి ఏం తెలియదని, అమ్మాయి కనిపిస్తే చెబుతామని రాజ్, లక్కీ అంటారు. దాంతో నందు వెళ్లిపోతుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.