భారతదేశం, ఏప్రిల్ 16 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో డబ్బులు కుదరదంటే ఇందు వేళ్లు కత్తిరించి పంపిస్తానని రాజ్ బెదిరిస్తాడు. దాంతో భయపడిన భ్రమరాంబ అలా చేస్తే సంతకం ఎలా పెడుతుందంటుంది. ఫోన్ లాక్కున్న రేఖ కోటి రూపాయలను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెబుతుంది. సరేనని రాజ్ అంటాడు.
నందు ఇంకా మాట్లాడమని చెబుతుంది. అడ్రస్ ఎక్కడ, ఇందు తిన్నదా, ఆరోగ్యం బాగుందా అని అడుగుతుంది రేఖ. డబ్బులు రెడీ అయ్యాక అడ్రస్ చెబుతా, మీ ఇందు సంగతి మేము చూసుకుంటామని రాజ్ కాల్ కట్ చేస్తాడు. కరెక్ట్ అడ్రస్ ట్రేస్ కాలేదు కానీ ఉండే ఏరియా దొరికిందని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో ఆ లొకేషన్ నందు పంపించుకుంటుంది.
మరోవైపు రాజ్, లక్కీ ఈ సిటీలో మూడు కోట్లు ఉన్నా మధ్య తరగతి వాళ్ల కిందకే వస్తామని మాట్లాడుకుంటారు. ఇంతలో ఇందును కిడ్నాప్ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.