భారతదేశం, ఏప్రిల్ 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కేక్ కటింగ్ తర్వాత రాజ్ వచ్చి కేక్ తీసుకెళ్తాడు. మీరు నా ప్లాన్‌ను ఫెయిల్ చేస్తున్నారని స్టేజీపైన రాజుతో అంటుంది ఐశ్వర్య. ఇందు సంతకం పెట్టదు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్. ఇందు టెన్షన్ పడుతూ తను అరెంజ్ చేసిన కిడ్నాపర్స్ వైపు చూస్తుంది.
వాళ్లు అంతా సెట్ చేశామన్నట్లుగా అభయహస్తం ఇస్తారు. లాయర్లు ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటారు. తనకు సంతకం రాదు వేలి ముద్ర వేయడమే అని భ్రమరాంబ అంటుంది. ఇంత ఆస్తి పెట్టుకుని చదువుకోకపోవడం ఏంటని అంతా అంటే.. తనకు చదువు అబ్బలేదని భూషణ్ అంటాడు. ఇందుతో రేఖ వేలి ముద్ర వేయించబోతుంది.
అప్పటివరకు పనిచేయని స్మోక్ మెషిన్ పనిచేస్తుంది. దాంతో అందరివైపు స్మోక్ పంపిస్తాడు రాజ్, లక్కీ. దాంతో ఇందు పురమాయించిన కిడ్నాపర్స్‌తో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.