భారతదేశం, ఏప్రిల్ 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లాయర్లతో రేఖ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇందుతో సంతకం అందరి ముందు పెట్టించాలని, దాన్ని వీడియో తీసుకుని భవిష్యత్తులో ప్రూఫ్ కింద వాడుకోవచ్చని ఓ లాయర్ చెబుతాడు. రేఖను ఎదురించే ధైర్యం ఎవరు చేయరులేండి అని భ్రమరాంబ అంటుంది.
ఇంతలో రేఖకు శ్యామ్ అనే అతను కాల్ చేసి తమ రిపోర్టర్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. మీ ఇంట్లోనుంచి ఒకరు కాల్ చేసి ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారని, ఇందుకు మీడియా అంతా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ న్యూస్ అన్ని ఛానెల్స్‌కు వెళ్లిపోయింది. నేను ప్రెసిడెంట్ కాబట్టి అందరూ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఒక్కసారి ఈ విషయం పబ్లిక్ అయిందంటే ఎవరు ఏం చేయలేరు అని అతను చెబుతాడు.
నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను, రిపోర్టర్స్‌ను మీరు ఆపండి, అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.