Brahmamudi: తొలి సినిమాకే నంది అవార్డ్- బాలీవుడ్‌లోనూ హీరోగా చేసిన బ్రహ్మముడి మానస్- మహేశ్ బాబు, బాలకృష్ణతో-ఓటీటీ ఎంట్రీ
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Brahmamudi Serial Actor Maanas Nagulapalli Bollywood OTT Debut: బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటున్నాయి. స్టార్ మాలోని నాలుగైదు సీరియల్స్ టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.
బ్రహ్మముడి సీరియల్ అంత హిట్ కావడానికి అందులోని హీరో రాజు (ఒకప్పుడు స్వరాజ్), హీరోయిన్ ఇందు (ఒకప్పుడు కావ్య) పాత్రలే. రాజుగా, స్వరాజ్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సీరియల్ హీరో మానస్ నాగులపల్లి.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్ తొలి మూవీకే ప్రతిష్టాత్మక నంది అవార్డ్ అందుకోవడంతోపాటు బాలకృష్ణ, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు చేశాడు.
1990 ఆగస్ట్ 2 విశాఖపట్నంలో జన్మించిన మానస్ నాగులపల్లి అసలు పేరు మాస్టర్ రామ్ తేజ. 2001లో బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.