భారతదేశం, ఏప్రిల్ 21 -- BPCL Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సాధించాలని కలలు కనే అభ్యర్థులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అద్భుతమైన అవకాశం కల్పించింది. మహారత్న హోదా కలిగిన ఈ దిగ్గజ చమురు సంస్థ, తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 250 ఖాళీలతో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగం అంటే కేవలం స్థిరత్వం మాత్రమే కాకుండా, మెరుగైన జీతభత్యాలు, సమాజంలో గౌరవం లభిస్తాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు రకాల విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.
అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.