Bonnie Tyler: సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం- లెజెండరీ సింగర్ బోనీ టైలర్ కన్నుమూత- కిరాణా షాపు నుంచి గ్లోబల్ స్టార్‌గా!
భారతదేశం, జూలై 10 -- Singer Bonnie Tyler Passed Away: అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. పాప్ విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి, తమ విలక్షణమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్ల మంది అభిమానులను ఓలలాడించిన వెల్ష్ పాప్ లెజెండ్ బోనీ టైలర్ ఇక లేరు.
75 ఏళ్ల వయసులో లెజెండరీ సింగర్ బోనీ టైలర్ కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. పోర్చుగల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.
గత కొన్ని నెలలుగా బోనీ టైలర్ తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో పోర్చుగల్‌లోని ఫారో నగరానికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలో ఆమెకు అత్యవసర ప్రేగు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఆమె త్వరగా కోలుకోవడానికి వైద్యులు కొన్నాళ్ల పాటు కోమాలో ఉంచారు.
ఆ తర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.