Bonalu 2026 : ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్
భారతదేశం, జూలై 5 -- ఆషాఢ బోనాల మహోత్సవాలలో భాగంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో(డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం పక్కన) రాష్ట్ర స్థాయి హస్తకళల ప్రదర్శనతోపాటుగా అమ్మకాలను ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఈఆర్పీ(SERP) ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. జూలై 16న ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలను ఘనంగా, సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో ఈ వేడుకలు జులై 16న ప్రారంభమవుతాయి.
గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది కళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.