Bobby Deol: జనాలకు పనేమీ లేనట్టుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 90 శాతం అవే ఉంటాయి- అలియా భట్‌తో గొడవపై యానిమల్ విలన్ బాబీ డియోల్
భారతదేశం, జూన్ 1 -- Bobby Deol Slams Fight With Alia Bhatt: టాలీవుడ్లో 'హరిహర వీరమల్లు', 'కంగువ' 'యానిమల్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాలీవుడ్ సీనియర్ స్టార్ బాబీ డియోల్ తాజాగా సోషల్ మీడియా రూమర్లపై ఘాటుగా స్పందించారు.
'యానిమల్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి లార్జర్ దాన్ లైఫ్ విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు బాబీ డియోల్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా' (Alpha)లో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా ఆల్ఫా సినిమా సెట్స్‌లో అలియా భట్, బాబీ డియోల్ మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయని, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రముఖ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.