Bobby Deol: ఆమె వల్లే బాబీ డియోల్‌కు దూరమయ్యానా? 40 ఏళ్ల నాటి ప్రేమకథకు తెరదించిన నగల డిజైనర్ ఫరా ఖాన్
భారతదేశం, జూలై 5 -- Designer Farah Khan On Bobby Deol Love Story: బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. 'యానిమల్' సినిమాతో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన.. తాజాగా జూలై 4న విడుదలైన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రం 'ఆల్ఫా' (Alpha) లోనూ పవర్ఫుల్ నెగెటివ్ రోల్లో మెరిశారు.
ఒకవైపు కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న బాబీ డియోల్ పాత ప్రేమాయణాలు, గతానికి సంబంధించిన రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హల్చల్ చేస్తున్నాయి. బాబీ డియోల్ టీనేజ్ లవ్ స్టోరీపై ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ తాజాగా స్పందించారు. నటి నీలం కొఠారితో బాబీ డియోల్ నడిపిన అఫైర్ కారణంగానే తమ బంధం విడిపోయిందనే వార్తలపై ఆమె గట్టిగా క్లారిటీ ఇచ్చారు.
విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ అలీ తమ పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.