BMW LayOffs: బీఎండబ్ల్యూలో 8 వేల ఉద్యోగాల కోత.. ఆటోమొబైల్ రంగంపై ఆర్థిక మందగమన ప్రభావం
భారతదేశం, జూలై 29 -- ఆటోమొబైల్ రంగాన్ని వేధిస్తున్న మందగమనం ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూను చుట్టుముట్టింది. కస్టమర్ల నుంచి డిమాండ్ తగ్గడం, చైనా కంపెనీల పోటీ, లాభాలు క్షీణిస్తున్న నేపథ్యంలో 2027 చివరి నాటికి జర్మనీలో వేలాది ఉద్యోగాలను తగ్గించుకోవాలని బీఎండబ్ల్యూ నిర్ణయించింది. స్వచ్ఛంద విరమణ (Voluntary Redundancy) పథకం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సిఎన్‌బిసి (CNBC) నివేదిక స్పష్టం చేసింది.
కంపెనీ వర్క్స్ కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఈ లేఆఫ్‌లు కేవలం అడ్మినిస్ట్రేటివ్, డెవలప్మెంట్ విభాగాలకే పరిమితం కానున్నాయి. ప్రొడక్షన్ (కార్ల తయారీ) విభాగంలో పనిచేసే కార్మికులపై దీని ప్రభావం ఉండదని బీఎండబ్ల్యూ ప్రతినిధి స్పష్టం చేశారు. బీఎండబ్ల్యూ ప్రతిపాదించిన ఈ ప్రణాళిక ద్వారా దాదాపు 8,000 మంది ఉద్యోగుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.