భారతదేశం, మార్చి 20 -- జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదును ఆన్లైన్లో నిర్వహించే లక్ష్యంతో తెలంగాణలో త్వరలో ఒక కొత్త పోర్టల్ ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) పోర్టల్‌ను అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత CRS వ్యవస్థ దరఖాస్తుదారులకు 3-5 రోజుల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందేలా చూస్తుంది. ప్రస్తుతం జనన, మరణ ధృవీకరణ పత్రాలకు సమయం పడుతుంది. దీంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా చేతికి సర్టిఫికేట్లు వస్తాయి.
కొత్త పోర్టల్ దరఖాస్తుదారులకు జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం సహాయక పత్రాలతో ఆన్లైన్లో ఫారాలను నింపడంలో సహాయపడుతుంది. ఆలస్యంగా నమోదు చేసుకోవడానికి కూడా ఈ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.