Birds On Roof : ఇంటి పైకప్పు మీద పక్షులు కనిపించడం శుభమా? అశుభమా?
భారతదేశం, ఆగస్టు 3 -- సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు పెట్టడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మన ఇంటి పైకప్పుపై కొన్ని పక్షులు కనిపిస్తే అది అశుభమని నమ్ముతారు. కొన్ని పక్షులు మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తూ, వింత శబ్దాలు చేస్తుంటే దానిని శుభశకునంగా పరిగణించలేరు. ఇవి మన భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు ఇస్తున్నాయని నమ్మకం. మనం ఈ సంకేతాలను సరిగ్గా గమనించి అప్రమత్తంగా ఉండాలి. ఈ పక్షులు మీకు త్వరలో ఆర్థిక, కుటుంబ, ఇతర సమస్యలు వస్తాయని సూచిస్తాయి. మీ ఇంటి పైకప్పుపై కూర్చుని ఏడుస్తున్నా లేదా గట్టిగా అరుస్తున్నా ఏ పక్షి అశుభమో తెలుసుకుందాం.
ఒకవేళ రాబందు లేదా గద్ద పదేపదే మీ ఇంటి పైకప్పు మీదకు వచ్చి కూర్చుని అరిస్తే.. అది శుభశకునంగా పరిగణించరు. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. గబ్బిలాలు పదేపదే వచ్చి ఇంటిలోని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.