Biopic OTT: లెజెండరీ హీరోయిన్ మధుబాల బయోపిక్‌లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్- నేరుగా ఓటీటీలో రిలీజ్- భన్సాలీ భారీ స్కెచ్
భారతదేశం, ఏప్రిల్ 23 -- Sara Arjun In Madhubala Biopic OTT Release: భారతీయ వెండితెర 'వీనస్', లెజెండరీ హీరోయిన్ మధుబాల జీవిత చరిత్రను సినిమాగా మలచాలనే ప్రయత్నాలు బాలీవుడ్లో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసం టాక్సిక్ బ్యూటీ కియారా అద్వానీ, సయ్యారా హీరోయిన్ అనీత్ పడ్డా వంటి పేర్లు వినిపించినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు.
తాజాగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ను మధుబాల పాత్ర కోసం ఖరారు చేసినట్లు సమాచారం. చిన్నప్పుడు 'నాన్న' (తమిళంలో దైవ తిరుమగళ్) సినిమాలో విక్రమ్ కూతురిగా నటించి మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు ఇంతటి భారీ పాత్రను పోషించడం ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవనుంది.
అయితే, మధుబాల బయోపిక్ సినిమా విషయంలో మేకర్స్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్, భారీ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.