Bigg Boss Telugu 10 Elimination: వారం కాకముందే బిగ్ బాస్ నుంచి రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్- రేపు మరొకరు అవుట్-ఎవరంటే?
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Bigg Boss Telugu 10 Elimination This Week: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి రోజు నుంచే జోరుగా సాగిపోతుంది. మొదటి వారం పూర్తి కాకముందే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఊహించని విధంగా జరిగిన ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో ఒకరు కామనర్, మరొకరు సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు.
మొదటి వారం పూర్తి కాకముందే రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా రికార్డుకెక్కింది. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో బ్లూ అండ్ రెడ్ టీమ్స్‌కి టాస్క్ ఇచ్చారు. దాంట్లో రెడ్ టీమ్ విన్ అయి సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్‌ను హై రిస్క్‌లో పెట్టారు రోహిత్, టెంపర్ వంశీ.
అలాగే, రోహిత్, టెంపర్ వంశీ హౌజ్‌మేట్స్ అయ్యారు. అంతకుముందు హై రిస్క్‌లో రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.