Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి స్నో అక్క.. ఆ డైరెక్టర్ ఫేస్బుక్లో మెసేజ్ చేశాడంటూ!
భారతదేశం, ఆగస్టు 7 -- Snow Akka Mouneesha Chowdary On Bigg Boss Telugu 10 Entry: సినిమాలో ఒక్క సీన్‌తో తెగ క్రేజ్ తెచ్చుకున్నట్లే సోషల్ మీడియాలో ఒక్క రీల్, ఒక్క డైలాగ్‌తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్నర్లు, కంటెంట్ క్రియేటర్లు.
అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణే స్నో అక్క. ఒక్క డైలాగ్, ఒక్క రీల్‌తో ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ ట్రెండ్ అయింది ఈ బ్యూటి. ఇంతకీ ఈ స్నో అక్క అసలు పేరు మౌనీషా చౌదరి. ఆమె ఒక మోడల్. ఇంతకుముందు అమెరికాలో నివసించిన మౌనీషా చౌదరి 2016లో మిస్ ఆసియా ఉతాగా కిరీటం దక్కించుకుంది.
మోడలింగ్ తర్వాత కంటెంట్ క్రియేటర్‌గా మారిన మౌనీషా మంచుపై ఓ వీడియో చేసింది. అందులో ఆమె చెప్పిన డైలాగ్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయ్యాయి. కాస్తా ట్రోలింగ్ కూడా జరిగింది. ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.