Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి కేవలం పది మందే కంటెస్టెంట్?.. ఆరోజు నుంచే రియాలిటీ షో ప్రారంభం!
భారతదేశం, ఆగస్టు 1 -- Bigg Boss Telugu 10 TV Premiere Date: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' పదో సీజన్‌కు వేళయైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 'బిగ్ బాస్ 10: దశావతారం' అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ సారి రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు, షో రూల్స్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ 10వ సీజన్‌కు హోస్ట్ మారుతున్నారని, వేరొక స్టార్ హీరో బాధ్యతలు తీసుకోనున్నారనే ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఈ వార్తలకు నిర్వాహకులు తెరదించారు. మూడో సీజన్ నుంచి వరుసగా బిగ్ బాస్‌ను నడిపిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.