Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లో బ్లాక్ కీ ట్విస్ట్- డైరెక్ట్ నామినేషన్ పవర్ కోల్పోయిన సృష్టి- యాంకర్ సుధీర్ వెన్నుపోటు
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Bigg Boss 10 Telugu September 13 Episode Highlights: బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ 10 తెగ అలరిస్తోంది. నాగార్జున హోస్ట్ ఎప్పటిలాగే ఉన్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో వచ్చే ట్విస్టులు, గొడవలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్లో ప్రతి వారం సరికొత్త అవతారం ఉంటుందని నాగార్జున చెప్పాడు. గత వారం దశావతారం ఉంటే ఈ వారం పవర్ ఆఫ్ పీపుల్ అని వెల్లడించారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారానే కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేయనున్నారు.
ఇదిలా ఉంటే, నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున ఒక బ్లాక్ కీతో ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 10లో పదిమంది కంటెస్టెంట్స్‌కు 10 మ్యాజికల్ పవర్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో శాలిని పటేల్ తన పవర్ ఇదివరకే ఉపయోగించుకుంది.
ఇప్పుడు తొమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.