Bigg Boss Telugu 10: ఇది హౌసేనా? శాలిని వాట్ ది ఎఫ్? రోహిత్, అమన్, త్రిగుణ్ గెటౌట్.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున!
భారతదేశం, అక్టోబర్ 3 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో వీక్ మొత్తం కంటెస్టెంట్లను ఆటను బట్టి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చే నాగార్జున ఫైర్ అవడం, సలహాలివ్వడం, ప్రశంసించడం కామనే. కానీ ఈ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఈ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకు స్పెషల్ కారణముంది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్టింగ్ నుంచే గొడవలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు లిమిట్స్ దాటుతున్నారు. కానీ ఈ నాలుగో వారం మాత్రం రచ్చ వేరే లెవల్ కు వెళ్లిపోయింది. హౌస్ లోని కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడి తోసేసుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎలా రియాక్టవుతారోననే క్యూరియాసిటీ నెలకొంది.
ఆడియన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేస్తు శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమోను మేకర్స్ రీసెంట్ గా వదిలారు. ఇంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.