భారతదేశం, అక్టోబర్ 3 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో వీక్ మొత్తం కంటెస్టెంట్లను ఆటను బట్టి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చే నాగార్జున ఫైర్ అవడం, సలహాలివ్వడం, ప్రశంసించడం కామనే. కానీ ఈ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఈ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకు స్పెషల్ కారణముంది.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్టింగ్ నుంచే గొడవలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు లిమిట్స్ దాటుతున్నారు. కానీ ఈ నాలుగో వారం మాత్రం రచ్చ వేరే లెవల్ కు వెళ్లిపోయింది. హౌస్ లోని కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడి తోసేసుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎలా రియాక్టవుతారోననే క్యూరియాసిటీ నెలకొంది.

ఆడియన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేస్తు శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమోను మేకర్స్ రీసెంట్ గా వదిలారు. ఇంద...