Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో ఊహించని ఎలిమినేషన్- వచ్చిన 24 గంటల్లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అవుట్- ఏమైందంటే?
భారతదేశం, అక్టోబర్ 12 -- Bigg Boss Wild Card Contestant Elimination In 24 Hours: రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో డ్రామా, గొడవలు సర్వసాధారణం. అయితే హౌస్‌లోకి అడుగుపెట్టిన రోజే భౌతిక దాడికి దిగి ఎలిమినేట్ కావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిదే తాజాగా బిగ్ బాస్ రియాలిటీ ఓటీటీ షోలో జరిగింది.
ప్రసిద్ధ హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20'లో ఈ సంచలన ఘటనే చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా భారీ అంచనాలతో హౌస్‌లోకి వెళ్లిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ అడుగుపెట్టిన 24 గంటలు కూడా గడవకముందే ఎలిమినేషన్ ఎదుర్కొని ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 20వ సీజన్లో నిర్వాహకులు ఇటీవల 'తథాస్తు-2' పేరుతో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఒకేసారి ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపుతున్నట్లు ప్రకటించా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.