Bigg Boss Elimination: బిగ్‌బాస్ 10 తెలుగులో డబుల్ ఎలిమినేషన్- రోహిత్, ఝాన్సీ అవుట్- ఇద్దరి రెమ్యునరేషన్, సంపాదన ఎంతంటే?
భారతదేశం, నవంబర్ 1 -- Bigg Boss 10 Telugu Rohit Jhansi Remuneration: బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్లో రసవత్తర పోరు సాగుతోంది. అనుక్షణం ఉత్కంఠ రేపుతున్న ఈ ఓటీటీ రియాలిటీ షోలో 8వ వారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈసారి వరుసగా రెండో వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించి షాకిచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. గతవారం షాలిని, దక్షి హౌస్ నుంచి బయటకు రాగా.. ఈ వారం ఫోక్ సింగర్ ఝాన్సీతో పాటు టైటిల్ రేసులో ఉంటాడనుకున్న రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు.
"టాప్-3లో కచ్చితంగా ఉంటా" అని ధీమా వ్యక్తం చేసిన రోహిత్ ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా బలమైన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసినట్లు చూపిస్తూ సీక్రెట్ రూమ్‌కి పంపడం బిగ్ బాస్ రివాజు. అయితే, హోస్ట్ నాగార్జున ఈసారి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా రోహిత్‌ని నేరుగా బయటకు పంపించారు.
అయితే, బిగ్ బాస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.