Bigg Boss Elimination: ఇవాళ బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్- హౌజ్‌మేట్స్‌గా మారిన ఆరుగురు- హై రిస్క్‌లో 8 మంది కంటెస్టెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Bigg Boss Telugu 10 September 12 Episode Highlights: తెలుగు టీవీ, ఓటీటీ షో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. దశావతారం అనే కాన్సెప్టుతో వచ్చిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ అలాగే వివిధ అవతారాలు చూపిస్తోంది.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మొదటి వారం పూర్తి కాకముందే నాలుగైదు రోజుల్లో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసి పంపించి ఈ సీజన్ పూర్తిగా డిఫరెంట్ అని నిరూపించారు. ఇదిలా ఉంటే ప్రతి వీకెండ్‌కి హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇస్తారన్నది తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 12వ తేది అంటే శనివారం నాటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల దుమ్ముధులిపారు. త్రిగుణ్, రోహిత్, శాలిని, రామ్ ప్రసాద్‌కి వార్నింగ్‌లు ఇచ్చాడు. అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.