Bigg Boss Agnipariksha 2: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్- కల్యాణ్ పడాల, డీమాన్ పవన్‌తో లాంచ్- ఏఏ నగరాల్లో అంటే?
భారతదేశం, ఆగస్టు 13 -- Bigg Boss Agnipariksha 2 Flame Tour Launch By Kalyan Padala Demon Pawan: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సందడి మొదలైపోయింది. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభం కానుంది. అయితే, దీనికంటే ముందుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చి హౌజ్‌లోకి పంపిస్తారని తెలిసిందే.
ఇప్పుడు కూడా పదో సీజన్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌ను టీమ్ ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ టూర్‌ను కొనసాగిస్తున్నారు.
గతేడాది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కల్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.