Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే కంటెస్టెంట్ అవుట్- ఎందుకంటే?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10 Elimination On First Day: బుల్లితెరపై సంచలనం సృష్టించే రియాలిటీ షో బిగ్ బాస్. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేరోజున బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇవాళ (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ రియాలిటీ షో ఆరంభం కానుంది.
తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనుండగా.. తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తమిళ సీజన్లో తొలి రోజే షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది.
ఈ షో ఇవాళ సాంయంత్రం ప్రసారం కానుంది. ఈపాటికే మొదటి ఎలిమినేషన్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈసారి సరికొత్త ఫార్మాట్‌తో ముందుకొచ్చిన నిర్వాహకులు, కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి అడుగుపెట్టక ముందే స్టేజ్‌పైనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు వార్తలు లీకయ్యాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.