Bigg Boss 10: 15 లక్షలతో అగ్గి రాజేసిన బిగ్ బాస్, నాగార్జున- సిగ్గు శరం లేదు- త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Bigg Boss Telugu 10 Trigun Vs Aman Vs Temper Vamsi: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ సీజన్లో లేని విధంగా 10లో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు నిర్వాహకులు.
బిగ్ బాస్ 10 తెలుగు ఈ వారం టెంప్టేషన్ అండ్ టెన్షన్ అనే థీమ్ సాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టెంప్టేషన్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి రూ. 15 లక్షల ఆఫర్ ఇచ్చారు. అది బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కూడా చెప్పారు. దాంతో ఆ 15 లక్షలను రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు.
అయితే, ఇదంతా జరిగే క్రమంలో మిథిలేషన్ను మిగతా కంటెస్టెంట్స్ వెళ్లకుండా ఉండేందుకు కన్విన్స్ చేయడంతోపాటు హౌజ్‌మేట్స్ ఒప్పుకునేందుకు మిథిలేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.