భారతదేశం, సెప్టెంబర్ 27 -- Bigg Boss Telugu 10 Trigun Vs Aman Vs Temper Vamsi: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ సీజన్‌లో లేని విధంగా 10లో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు నిర్వాహకులు.

బిగ్ బాస్ 10 తెలుగు ఈ వారం టెంప్టేషన్ అండ్ టెన్షన్ అనే థీమ్ సాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టెంప్టేషన్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి రూ. 15 లక్షల ఆఫర్ ఇచ్చారు. అది బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కూడా చెప్పారు. దాంతో ఆ 15 లక్షలను రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు.

అయితే, ఇదంతా జరిగే క్రమంలో మిథిలేషన్‌ను మిగతా కంటెస్టెంట్స్ వెళ్లకుండా ఉండేందుకు కన్విన్స్ చేయడంతోపాటు హౌజ్‌మేట్స్‌ ఒప్పుకునేందుకు మిథిలేష...