Bigg Boss 10: నాగార్జున ముందే ముఖేష్ ఇష్టమని చెప్పిన హీరోయిన్- అక్కడ, ఇక్కడ పులిహార కలుపుతాడు కానీ నా దగ్గరికి రాడంటూ!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Bigg Boss 10 September 13th Episode Highlights: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ సీజన్ 10 జోరుగా సాగుతోంది. ఇప్పటికే వీకెండ్‌లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 12) హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇచ్చి కొందరికి వార్నింగ్ ఇచ్చాడు.
ఇక ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్‌లో కూడా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. వినాయక చవితి సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో నాగ్ ఆకట్టుకున్నారు. అనంతరం హౌజ్‌లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేశారు.
శనివారం ఎపిసోడ్‌లో మధ్యలో ఆపేసిన హార్ట్, హార్ట్ బ్రేక్ టాస్క్ ఆడించాడు నాగార్జున. హార్ట్ సైడ్ ఉన్న వాళ్లు దగ్గరిగా ఉండాలని, హార్ట్ బ్రేక్‌లో పెట్టినవాళ్లు దూరంగా ఉంచాలని అనుకునే టాస్క్ అది. సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్‌ను జబర్దస్త్ రామ్ ప్రసాద్ హార్ట్‌కి క్లోజ్ అని చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.