Bigg Boss 10: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 10 లాంచ్- 16 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ- రైతుబిడ్డ నుంచి సీరియల్ హీరో వరకు!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10 Telugu Contestants Full List: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున ముగ్గురు హీరోలు హోస్ట్‌గా రాణించిన ఈ బిగ్ బాస్ షో మరో సీజన్‌కు సమయం ఆసన్నమైంది.
ఇవాళ (సెప్టెంబర్ 6) మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్‌గా లాంచ్ కానుంది. సాయంత్రం 7 గంటలకు అటు స్టార్ మా టీవీ ఛానెల్లో ఇటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 10 ప్రసారం కానుంది. ప్రతిసారి సరికొత్త థీమ్‌తో బిగ్ బాస్ షో వస్తోన్న విషయం తెలిసిందే.
ఈసారి బిగ్ బాస్ షో దశవతారం కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటివరకు ఎన్నో ఊహగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.