Bigg Boss: బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ ఝాన్సీ- ఆ వెంటనే లక్ష రూపాయల బంపర్ ఆఫర్- మిస్ చేసుకున్న రామ్ ప్రసాద్
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Bigg Boss 10 Telugu September 18 Episode Highlights: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్‌తో జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 18 ఎపిసోడ్లో కంటెస్టెంట్ల మధ్య కెప్టెన్సీ పోరు రసవత్తరంగా సాగింది.
ఈ కెప్టెన్సీ పోటీలో రైతుబిడ్డ, ఫోక్ సింగర్ ఝాన్సీ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌కే ఫస్ట్ కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఝాన్సీ. ఆ వెంటనే లక్ష రూపాయల బంపర్ ఆఫర్‌ను అందుకుని ఝాన్సీ మిగతా కంటెస్టెంట్స్‌కి షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ 10 తెలుగు నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్స్కి జైలు టాస్క్ ఇచ్చారు. త్రిగుణ్, ముఖేష్, ఝాన్సీ, శాలిని, రామ్ ప్రసాద్ ఐదుగురు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డారు. వీరందరిని జైలులో ఉంచుతారు. మిగతా హౌజ్‌మేట్స్ అంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.