భారతదేశం, మార్చి 5 -- యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) షేర్ చేసిన ఒక సుదీర్ఘ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. గత కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వివరిస్తూ, తన కుటుంబ సభ్యులపైనే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిని తన 'చివరి వీడియో'గా పేర్కొంటూ అనురాగ్ దోభాల్ కన్నీటి పర్యంతమయ్యారు.
సుమారు రెండు గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో అనురాగ్ తన జీవితంలోని కఠిన దశలను గుర్తు చేసుకున్నారు. 14 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడటం నుంచి, కుటుంబం నుంచి ఎదురైన ఒత్తిడి వరకు అన్నింటినీ బయటపెట్టారు అనురాగ్ దోభాల్. ముఖ్యంగా తన వివాహం విషయంలో తల్లిదండ్రులు ప్రవర్తించిన తీరు తనను కృంగదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"నా జీవితం ఇంత దారుణంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నా పెళ్లికి కేవలం ఆరు రోజుల మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.