Bigg Boss: ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రభాస్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్ కంటే పాపులర్- బాలనటి నుంచి సీరియల్ హీరోయిన్!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Bigg Boss Contestant Popular Than Prabhas Allu Arjun: ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ అటు సౌత్, ఇటు నార్త్ రెండువైపులా జోరుగా నడుస్తోంది. ఒకేరోజు (సెప్టెంబర్ 6) తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ, హిందీ, బంగ్లా 6 భాషల్లో బిగ్ బాస్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న 'బిగ్ బాస్ 20' రియాలిటీ షో 'ఎక్స్ట్రా జీవన్ దాన్' అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో లాంచ్ అయింది. 'అలైస్ ఇన్ వండర్ల్యాండ్' ఫాంటసీ శైలిలో రూపొందించిన ఈ భారీ సెట్లోకి 16 మంది పోటీదారులు అడుగుపెట్టారు.
అయితే బిగ్ బాస్ హిందీ 20 కంటెస్టెంట్ల లైనప్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, ఒక చిన్నది మాత్రం తన సోషల్ మీడియా బలంతో అగ్ర హీరోలకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన 23 ఏళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.