Bigg Boss: ఆ ఒక్క కండిషన్‌తోనే బిగ్ బాస్‌లోకి వెళ్లా, నా దాకా ఒక్క రూపాయి కూడా రాలేదు.. ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహి కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Nora Fatehi About Participating In Bigg Boss : బాలీవుడ్‌తో పాటు గ్లోబల్ వైడ్‌గా తన డాన్స్ స్టెప్పులతో ఊపేస్తున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె గ్లామర్, ఎనర్జీ. ప్రైవేట్ ఆల్బమ్స్, పాపులర్ ఐటమ్ సాంగ్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కెనడియన్ బ్యూటీ, కెరీర్ ప్రారంభంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
టీవీ హిస్టరీలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'లోకి అడుగుపెట్టడం వెనుక ఓ పెద్ద డ్రామానే ఉందంటూ తాజాగా నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో 'అన్‌ట్రిగ్గర్డ్' సంభాషణలో పాల్గొన్న నోరా ఫతేహి తన కెరీర్ ప్రారంభ రోజుల నాటి చేదు అనుభవాలను పంచుకున్నారు.
"నేను కొన్ని పాటలు చేసినప్పటికీ నిర్మాతలు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఏజెన్సీలకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.