Bigg Boss: ఆయన కూతురిగా పుట్టినందుకే హత్య, అత్యాచార బెదిరింపులు.. బిగ్ బాస్‌లో సింగర్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Bigg Boss Rhiti Tiwari About Death Rape Threats: ప్రసిద్ధ భోజ్‌పురి నటుడు, పార్లమెంట్ సభ్యుడు మనోజ్ తివారీ కుమార్తెగా గుర్తింపు తెచ్చుకున్న రితీ తివారీ బిగ్ బాస్ సీజన్ 20 వేదికపై అత్యంత సున్నితమైన అంశాలను పంచుకున్నారు. సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం పైకి ఎంతో హంగులు కనిపించినా, లోపల అంతే భారంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్‌తో జరిగిన సంభాషణలో తనపై పడుతున్న ఒత్తిడి, ఎదురవుతున్న తీవ్రమైన వేధింపుల గురించి రితి తివారీ వివరిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలను వెల్లడించారు. స్టార్ డాటర్ కావడం వల్ల సమాజం నుంచి వచ్చే గుర్తింపుతో పాటు సమాన స్థాయిలో వేధింపులు కూడా అనుభవించాల్సి వస్తోందని రితీ చెప్పారు.
"నాపై ఎప్పుడూ రెట్టింపు ఒత్తిడి ఉంటుంది. నేను ఏం మాట్లాడినా మనోజ్ తివారీ కుమార్తె ఇల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.