Bhumi Pednekar: స్విమ్మింగ్ పూల్ గోడపై మహిళ ఫొటో, అసభ్యకరంగా తాకుతూ యువకుల వికృత చేష్టలు- క్లాస్ పీకిన హీరోయిన్ భూమి
భారతదేశం, మే 25 -- Bhumi Pednekar Reacts To Obscene Wall Painting: మహిళల భద్రత, సమాజంలో వారిపై జరుగుతున్న అన్యాయాలపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ మరోసారి గళమెత్తారు. దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, కట్న వేధింపుల మరణాలు కలవరపెడుతున్న తరుణంలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వికృత వీడియోపై భూమి తీవ్రంగా స్పందించారు.
భోపాల్లో ఇటీవల కట్న వేధింపులు తట్టుకోలేక 33 ఏళ్ల నటి ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణంపై ఇప్పటికే కంగనా రనౌత్ వంటి తారలు స్పందిస్తూ, పెళ్లయిన తర్వాత కూతుళ్లను పుట్టింటి వారు పట్టించుకోకుండా వదిలేసే సామాజిక పోకడలను తప్పుబట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, యువత వికృత మనస్తత్వాన్ని బయటపెట్టే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
'ట్యూబ్ ఇండియన్' అనే ఇన్స్టాగ్రామ్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.