భారతదేశం, ఏప్రిల్ 20 -- Bhooth Bangla 3 Days Box Office Report: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్ ఫార్ములా అయిన 'హారర్ కామెడీ' జోనర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూడో రోజు (ఆదివారం) ఈ చిత్రం ఏకంగా రూ. 21.11 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. అంటే నిన్న (ఏప్రిల్ 19) ఒక్కరోజే భూత్ బంగ్లా సినిమా రూ. 21.11 కోట్ల వసూళ్లు సాధించిందన్నమాట.
మొదటి రెండు రోజులతో పోలిస్తే వసూళ్లలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై సానుకూల స్పందన రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, భారతదేశం అంతటా భూత్ బంగ్లా చిత్రానికి 3 రోజుల్లో రూ. 56.11 కోట్ల నెట్ కలెక్షన్స్ (India Net), రూ. 66.91 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
తొలి రోజు రూ. 12.25 కోట్లతో మొదలైన ఈ ప్రయాణం, రెండో రోజు రూ. 1...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.