భారతదేశం, ఏప్రిల్ 23 -- Bhooth Bangla 5 Days Worldwide Collection: చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన పాత ఫామ్‌లోకి వచ్చారు. ఏప్రిల్ 17న విడుదలైన 'భూత్ బంగ్లా' మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ. 3.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, తొలిరోజే రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

వీకెండ్ ముగిసేసరికి దేశవ్యాప్తంగా రూ. 58 కోట్లు కొల్లగొట్టి తన సత్తా చాటింది భూత్ బంగ్లా సినిమా. సోమవారం (ఏప్రిల్ 20) వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, మంగళవారం మళ్లీ పుంజుకుని రూ. 8 కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో భారతీయ బాక్సాఫీస్ వద్ద భూత్ బంగ్లా సినిమా మొత్తం రూ. 72.75 కోట్ల నెట్ (రూ. 86.62 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మా...