భారతదేశం, ఏప్రిల్ 17 -- Bhooth Bangla 1st Day Box Office Collection: సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన 'భూత్ బంగ్లా' థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 'ధురంధర్ 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా 'భూత్ బంగ్లా' నిలిచింది. అక్షయ్ కుమార్ మార్క్ కామెడీకి, డైరెక్టర్ ప్రియదర్శన్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. హారర్ కామెడీ జానర్ సినిమాలకు సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.