భారతదేశం, ఏప్రిల్ 18 -- Bhooth Bangla 1st Day Collection: టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కలయికలో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'హీరా ఫేరీ', 'భూల్ భూలయ్య' వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. సరిగ్గా అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ, తాజాగా ఏప్రిల్ 17న విడుదలైన 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'భూత్ బంగ్లా' సినిమా మొదటిరోజే దేశవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3.32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా మొదటి రోజు భూత్ బంగ్లా సినిమా భారత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.