Bhoot Bangla OTT: బ్లాక్బస్టర్ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా?
భారతదేశం, మే 27 -- Bhoot Bangla OTT: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ సాధించింది. 'ఓ మై గాడ్ 2', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాల తర్వాత అక్షయ్ కుమార్కు ఈ సినిమా రూపంలో ఒక పక్కా కమర్షియల్ హిట్ దక్కింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'భూత్ బంగ్లా' థియేటర్లను మళ్లీ కళకళలాడేలా చేసింది. ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు చూస్తే.. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.175 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే ఇవి రూ.240 కోట్లు కావడం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.