భారతదేశం, ఆగస్టు 15 -- Bhargav BV Tholisari Mimmalni Choosindi Modalu Movie Puja Ceremony: కన్నడ చిత్ర పరిశ్రమలో 'సుప్రీమ్ స్టార్'గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు". ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సినిమాకు హీరో అయిన భార్గవ్ బీవీనే దర్శకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది.

శుక...