భారతదేశం, ఏప్రిల్ 11 -- అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజును (ఏప్రిల్ 10) గుజరాత్‌లోని జాంనగర్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ 'వంటారా' (Vantara) విస్తరణలో భాగంగా 'వంటారా యూనివర్సిటీ'ని కూడా ఇదే వేదికపై ప్రారంభించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై అనంత్ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా ఈ విశ్వవిద్యాలయం నిలవనుంది.
సాధారణంగా అంబానీ ఇళ్లలో పార్టీలు అంటే పాశ్చాత్య సంగీతం, డ్యాన్స్‌లు ఉంటాయని అందరూ ఊహిస్తారు. కానీ, అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పారవశ్యంతో సాగడం విశేషం. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ పక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.